Monday, April 4, 2011

జస్టిస్ ఆవుల సాంబశివరావు

From Wikipedia, the free encyclopedia
Avula Sambasiva Rao

In office
1967–1976

In office
1980–1983

Born March 16, 1917(1917-03-16)
Justice Avula Sambasiva Rao (born 16 March 1917) is a former Lok Ayukta and Chief Justice of Andhra Pradesh; and also an ex-Vice-chancellor of Andhra University.
Rao was educated at Guntur, Madras and Calcutta and was an Arts and Law graduate from Madras University. Enrolled as an Advocate in Madras High Court on 7 April 1941, he practised in that Court as well as in High Court of Andhra Pradesh at Guntur and at Hyderabad until 21 April 1967. On 14 July 1966, he was appointed as the 2nd Government Pleader of Andhra Pradesh.
Rao was appointed as permanent judge of the Andhra Pradesh High Court on 22 April 1967. Acted as Chief Justice of High Court of Andhra Pradesh from 25 January 1975 to 10 January 1976.
Appointed as permanent Chief Justice on 9 April 1978, Rao retired on 16 March 1979. He was also Vice-Chancellor of Andhra University, Waltair.
THE HON'BLE SRI JUSTICE A.SAMBASIVA RAO




Hon’ble Sri Justice A. Sambasiva Rao was born on 16th March, 1917. Educated at Guntur, Madras and Calcutta. Was Arts and Law Graduate of the Madras University. Enrolled as an Advocate in Madras High Court on 7th April, 1941, and practised in that Court as well as in High Court of Andhra at Guntur and at Hyderabad till 21st April, 1967. Was appointed as 2nd Government Pldader of the State of A.P., on 14th July, 1966.

Appointed as permanent Judge of A.P. High Court on 22nd April, 1967. Acted as Chief Justice of High Court of Andhra Pradesh from 25th January, 1975 till 10th January, 1976.

Appointed as permanent Chief Justice from 9th April, 1978. Retired on 16.3.1979.
source: http://hc.ap.nic.in/
H High Court of Andhra Pradesh, Hyderabad.igh Court of Andhra Pradesh, Hyderabad. High Court of Andhra Pradesh, Hyderabad.

ఆవుల సాంబశివరావు ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, ప్రముఖ హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. రాడికల్ హ్యూమనిస్ట్ భారత సంఘాధ్యక్షుడు. ఇండియన్ రేషనలిస్ట్ పత్రిక సంపాదకులు. సాంబశివరావు 1917లో గుంటూరు జిల్లా మూల్పూరులో ఆవుల బాపమ్మ, ఆదియ్య దంపతులకు జన్మించాడు.

సాంబశివరావు తొలినాళ్లలో, సమాజంలో బానిసత్వం, పేదరికం, వెనకబాటుతనం, అంధ విశ్వాసాలు ఇవన్నీ రూపుమాసిపోవాలంటే కమ్యూనిస్టు భావజాలమే శరణ్యం అని భావించినా, ఎం.ఎన్. రాయ్ స్ఫూర్తితో నవ్య మానవవాదాన్ని అవలంబించారు. మానవ సమాజంలో మానవత్వాన్ని వెలిగిస్తే చీకట్లు తొలగిపోతాయని భావించాడు. బుద్ధుడి విశ్వప్రేమ, త్రిపురనేని రామస్వామి చౌదరి సంస్కరణ, హేతువాద భావాలు ఆయన ఆలోచనలకు పునాదులు వేశాయి. అరవయ్యేళ్లకు పైగా ఏ పదవిలో ఉన్నా, ఏచోట ప్రసంగించినా, మానవత్వాన్ని శాస్త్రంతో మిళతం చేసి పనిచేశారు. పాలేర్లతో పాటు తననీ కూర్చోబెట్టి అన్నం పెట్టిన తల్లి మంచి మానవతావాది అన్నారు.

1. తెలుగుకై కృషి

సాంబశివరావు అవసరమైతే తప్పఇంగ్లీషు మాట్లాడేవారు కాదు. లోకాయుక్తగా ఆయన తెలుగులో అందుకొన్న ఫిర్యాదులకు తెలుగులోనే తీర్పులు చెప్పే విధానం ప్రవేశపెట్టారు. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు భాషాసాహిత్యాలు, కళలు, చారిత్రక వికాసానికి ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు వెనుక ఆయన కృషి ఉంది. తెలుగు విద్యార్థి పత్రికలో రెండు దశాబ్దాలకుపైగా శీర్షికను కొనసాగించాడు. తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్‌ ఆవుల మంజులత ఈయన కుమార్తె.

సాంబశివరావు 88 యేళ్ల వయసులో 2003 జులై 27న హైదరాబాదులో కన్నుమూశారు.

2. రచనలు

  1. Tripuraneni Ramaswamy
  2. Kandukuri veeresalingam
  3. పునరుజ్జీవపధం - 1997
  4. యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం
  5. నవభావన

No comments:

Post a Comment