కొత్త భావయ్య చౌదరి
జన్మ దినం : 2-6-1897
జన్మ స్థలం : సంగంజాగర్లమూడి, తెనాలి తాలూక, గుంటూరు జిల్లా.
విద్యాభ్యాసం: ప్రాధమిక పాఠశాల విద్య మినహా తక్కిన విద్య అంతా స్వార్జితమే.
బిరుదులు: 1953 లో పామర్రు భారతీ సమితి వారిచే “విమర్శకాగ్రేసర” బిరుదు ప్రసాదం.
1915-16 విజ్ణానచంద్రికామండలి పరీక్షలో ఉత్తీర్ణత.
గుడివాడ ‘ఆంధ్ర నలంద” వారిచే సన్మానం.
1960 లో పామర్రు భారతీ సమితి వారిచే షష్టిపూర్తి సన్మానం.
ఉద్యోగం :1916-25 మధ్య సర్వేశాఖలో ఫీల్డు డిప్యూటీ సర్వేయరు పదవి నిర్వహణ.
రచనలు : కమ్మవారి చరిత్ర 1,2,3 భాగములు (1939-42)
మనుసంభవము(వచనము)
ప్రభోద కుసుమావళి (1944)
కమ్మవారి చరిత్ర ( Revised Edition)1962
రెడ్ల చరిత్ర పద్యకావ్యం (1947)
కాకతీయ రాజుల చరిత్ర (1955)
వేంగీచాలుక్య రాజ్య చరిత్ర్ (1956)
పశ్చిమచాలుక్య రాజ్య చరిత్ర
కాశ్మీరు, నేపాలు చరిత్రలు(వచనం) 1954
కల్పవల్లి (ఖండకావ్యం)1953
గోపాలశతకం - కందపద్యములు (1920)
శంకర శతకం - శార్దూల పద్యములు (1928)
సంగభూపాలీయము అను కొత్త వారి వంశ చరిత్ర (కావ్యము)1929
సగర పట్టాభిషేకము (1932)
వ్యామోహము (నవల) 1930
దేవరహస్యాలు( The Prehistorical Secrets of India)1948-62
ఆంధ్ర రాజులు (వచనము)
అనేక వ్యాసాలు, పద్యాలు వివిధ పత్రికల్లో ముద్రితమయ్యాయి.
అభిరుచులు: చారిత్రిక పరిశోధన
ఇతర విశేషాలు:కమ్మవారి చరిత్ర-ప్రధమ భాగము అరవము లో ప్రకటితమయినది.
కమ్మవారి చరిత్ర - సంక్షిప్త మూడు భాగాలు 1954 లో ఇంగ్లీషులో ప్రకటితమయినది.

కమ్మవారి చరిత్ర పుస్తకం ఇ బ్లాగ్‌లొ పెట్టండి
ReplyDelete