లకంసాని చక్రధరరావు గారు (ఆంధ్రా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్). వీరి సంపాదకత్వంలో1978 నుండి 95 వరకు "తెలుగు వ్యుత్పత్తి కో శం " తెలుగు నుండి తెలుగుకు 108,330 పదాలతో 8 సంపుటాలుగా యూనివర్శిటీ వారిచే ప్రచురించబడింది. ప్రస్తుతం వీరు తెలుగులో కలిసిపోయిన సంస్కృత పదాల నిఘంటు నిర్మాణంలో ఉన్నారు. అలాగే తెలుగు వ్యుత్పత్తి కో శం ను ఆన్ లైన్ లో కూడా ఉంచటానికి ఆంధ్రా యూనివర్సిటీ సమాయత్తమౌతోంది.
No comments:
Post a Comment